చాలా బాధగా ఉంది
చాలా బాధగాను భయంగానూ ఉంది . అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు . మొదట 50 వేలు కేసులు రావటానికి రెండు నెలలు పడితే రెండో సగం అనగా మిగతా 50 వేలు కేవలం గత మూడురోజుల్లోనే నమోదయ్యాయి . ఇంకా విషాదమేమిటంటే .. టెస్ట్ కిట్లు కొరత వలన చాలా మందిని టెస్ట్ చేయకుండానే మందులిచ్చి ఇంట్లోనే ఉండమని పంపుతున్నారు . …